జలధార విజయం.. రాష్ట్రానికి ఆదర్శం
అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన 'జలధార' ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని ఆయన ప్రశంసించారు. కేవలం 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణ జలధార విజయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.