ఎంపీటీసీ సభ్యులను ఎస్సై బెదిరిస్తున్నారు

PLD: నరసరావుపేట మండలంలో ఎంపీటీసీ సభ్యులను ఎస్సై ఫోన్ చేసి టీడీపీకి మద్దతు ఇవ్వాలని బెదిరిస్తున్నారని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 17 మంది ఎంపీటీసీ సభ్యులను ఉండగా ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఇటీవలే టీడీపీలో చేరారు. ఆమెకు ఎంపీటీసీలు అందరూ మద్దతు ఇవ్వాలని ఎస్సై బెదిరిస్తున్నారు.