'జార్జి రెడ్డి వర్ధంతి సభలను నిర్వహించాలి'

'జార్జి రెడ్డి వర్ధంతి సభలను నిర్వహించాలి'

MNCL: వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ యాక్టును రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ కోరారు. జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎస్పీ హాస్టల్లో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జార్జి రెడ్డి వర్ధంతి సభలను 14 వరకు అన్ని విద్యాసంస్థలలో నిర్వహించాలన్నారు.