VIDEO: ఇందిరా గాంధీ, వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
WGL: నేడు ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా HNK జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. MLA నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలు, త్యాగాలను వారు స్మరించుకున్నారు.