అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రి

అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రి

కృష్ణా: నందిగామ మండలంలో 'అన్నదాత పోరు' కార్యక్రమం వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుకు యూరియా సరఫరా చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని అన్నారు. వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదికొస్తే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని తెలిపారు.