VIDEO: ఆది జాంబవ పురాణం ప్రదర్శన

VIDEO: ఆది జాంబవ పురాణం ప్రదర్శన

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ "ఆది జాంబవ పురాణం" ను చిందు భాగవతం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాకారులు గోసంగి వేషం ధరించి విశ్వంలో జీవుల పుట్టుక, దేవుళ్ళ పుట్టుక మరియు కులాలు ఏర్పడిన విధానం కళ్లకు కట్టినట్లు చూపించారు.