'హింస రహిత సమాజ నిర్మాణానికి సరైన కార్యక్రమాలు అవసరం'
VZM: సంప్రదాయ భక్తి సంగీతాన్ని ఆధునిక సంగీత శైలితో మేళవించి యువతలో ఒత్తిడిని దూరం చేయవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక రామనారాయణం ప్రాంగణంలో నిర్వహించే ప్రతిష్టాత్మక భజన్ క్లబ్బింగ్ కార్యక్రమం పోస్టర్‌ను తన క్యాంప్ కార్యాయంలో ఆవిష్కరించారు. హింస రహిత సమాజ నిర్మాణం, ఒత్తిడి నివారణ కోసం యువతకు సరైన కార్యక్రమాల అవసరమన్నారు.