VIDEO: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి
కోనసీమ: ఆత్రేయపురం వాసి శ్రీనివాస్ జనవరి 28న రాజమండ్రి ఆస్పత్రిలో మత్తుమందు వికటించి చనిపోయారని వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. జిల్లా పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మితో కలిసి మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.