ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

MBNR: మిడ్జిల్ మండలం దోనూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ హెచ్ఎం తారా సింగ్ విద్యార్థులకు రెండోవ విడుత ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు, ఇంగ్లీష్ బోధన ప్రారంభించామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను ప్రోత్సహించి, వారి ఆర్థిక భారం తగ్గించుకోవాలన్నారు.