కోదాడ మండలంలో ఆపరేషన్ క్రాక్ డౌన్
SRPT: సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ కోదాడలో సంచలనం సృష్టించింది. బెనాన్స్ యూప్ ద్వారా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నియోజకవర్గ వ్యాప్తంగా 18 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం.