'ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి'

'ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయండి'

VSP: ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాను జయప్రదం చేయాలని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. శనివారం విశాఖపట్నంలోని RK బీచ్‌లో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెలలో 4 నుంచి 7వ తేదీ వరకు మేళాను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లోగో ఆధారిత ప్రకృతి రైతులు ఆరవ మేళాను నిర్వహించడం జరుగదన్నారు.