'సర్వే బృందాలకు సహకరించండి'

NLR: జిల్లాలో ఇవాళ కమిషనర్ వై. ఓ నందన్ 'నక్ష' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రాంతాలలోని భూముల సర్వేను సాంకేతికంగా డిజిటల్ విధానంలో నిర్వహించడానికి నక్ష సర్వే పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అధికార బృందాలకు ప్రజలంతా సహకరించాలని కోరారు.