గురుకులాల్లో 5 నుంచి 9 తరగతులకు స్పాట్ అడ్మిషన్స్

గురుకులాల్లో 5 నుంచి 9 తరగతులకు స్పాట్ అడ్మిషన్స్

SRCL: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (బాలికలు) అక్కనపేట, సిరిసిల్ల, మానాల, (బాలురు) హుస్నాబాద్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ నుంచి 9వ తరగతుల వరకు ఖాళీల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్‌ను ఈనెల 18న ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ బాలికల గురుకులం, బస్ స్టాండ్ వద్ద నిర్వహిస్తామని ప్రాంతీయ సమన్వయాధికారి డీఎస్. వెంకన్న తెలిపారు.