మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

SRPT: ఈ నెల 25న హుజుర్ నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.