స్వర్ణ ప్రాజెక్ట్ ను పరిశీలించిన కలెక్టర్

స్వర్ణ ప్రాజెక్ట్ ను పరిశీలించిన కలెక్టర్

NRML: భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వర్ణ ప్రాజెక్టును పరిశీలించారు. వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులను అధికారులతో చర్చించి, ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.