'కళాకారుల సమస్యలను మల్లన్నకు తెలియజేస్తా'
HNK: జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP BHPL జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు.. కళాకారుల సమస్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి, శాసన మండలిలో చర్చించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.