'గిరిప్రదక్షిణ మహోత్సవంకు తరలిరండి'
PPM: అడ్డాపుశీల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబర్ 4వ తేదీన గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని నిర్వహించుచున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మారడానతవిటి నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 1550 సం.చరిత్ర కలిగిన అత్యంత విశిష్టత కలిగిన దేవస్థానంలో 2వ సారి గిరి ప్రదర్శన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నమన్నారు.