'ఆఫ్‌లైన్‌లో సదరం బుకింగ్ అవకాశం కల్పించాలి'
W.G: రాష్ట్రంలో దివ్యాంగులు తమ వైకల్యం శాతం నిర్ధారణ పరీక్షలు కోసం నెలలు తరబడి వేచి చూస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వైసీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. సదరం స్లాట్ బుకింగ్ సమయాల్లో సాంకేతికమైన కారణాలుతో బుకింగ్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోతోందని చెప్పారు.