స్వాతంత్ర పోరాటంలో గిరిజనుల పాత్ర కీలకం
PPM: స్వాతంత్ర పోరాటంలో గిరిజన నాయకులు, ప్రజలదే కీలక పాత్రని ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి అన్నారు. నవంబర్ 1 నుంచి 15 వరకు జరిగే జన్ జాతీయ గౌరవ దినోత్సవం కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శనివారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధ్యర్యంలో గిరిమిత్ర భవనంలో నిర్వహించారు.