VIDEO: విశాఖ నగరాభివృద్ధిపై కీలక సమీక్ష

VIDEO: విశాఖ నగరాభివృద్ధిపై కీలక సమీక్ష

VSP: జిల్లా ఎంపీ ఎం. శ్రీభారత్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కో- ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఇవాళ నిర్వహించారు. జిల్లాలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పురోగతి, వివిధ పథకాల అమలు విషయంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఈ సమావేశంలో ఎంపీ సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూడాలని తెలిపారు.