'అంబేద్కర్ సిద్ధాంతాలను భావి తరాలకు అందించాలి'

KNR: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ HYD కార్యవర్గ సభ్యుడు, జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్మరణం చేపట్టారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు ఐలేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం చేపట్టడం అభినందనీయమన్నారు. జగిత్యాల జిల్లాలో కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో నివాళులు అర్పించారు.