టన్నెల్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

టన్నెల్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: కర్నూలులో సూరత్-చెన్నై జాతీయ రహదారి పనుల్లో ఔటర్ రింగ్ వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ గురువారం అకస్మాత్తుగా కూలింది. అదృష్టవశాత్తూ ప్రాణహాని జరగలేదు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న వైసీపీ పాణ్యం మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్య త్వరగా పరిష్కరించాలన్నారు.