ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఇలా.!

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఇలా.!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి కనిష్ఠ క్వింటాళ్లలో ధర రూ.3,970, గరిష్ఠ ధర రూ. 7,469 పలికింది. వేరుశనగ కనిష్ఠ క్వింటం ధర రూ.3,216, గరిష్ఠ ధర రూ.7,229 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా క్వింటం రూ.5,010, గరిష్ఠంగా రూ.5,872 వరకు అమ్ముడయ్యాయి.