VIDEO: సరుబుజ్జిలిలో పోలీసుల మొహరింపు..!

VIDEO: సరుబుజ్జిలిలో పోలీసుల మొహరింపు..!

SKLM: సరుబుజ్జిలి మండలంలో ఏర్పాటు చేయనున్న పవర్ ప్లాంట్‌‌కు వ్యతిరేకంగా ఆదివాసీలు ఇవాళ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. బూర్జ, సరుబుజ్జిలిలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. సుమారు 200 మంది పోలీసులు గ్రామాలను ముట్టడించి ర్యాలీలు, ధర్నాలను అడ్డుకున్నారు. ఆదివాసీ సంఘాలు, ప్రజా ఉద్యమ కార్యకర్తలు పలువురిని పోలీసులు నిర్బంధించారు.