రాష్ట్ర ప్రజలకు సీఎం కీలక సూచన

రాష్ట్ర ప్రజలకు సీఎం కీలక సూచన

ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా రాష్ట్ర ప్రజలకు కీలక సూచన  చేశారు. కొన్ని ప్రాంతాల్లో AQI 359 చేరిందని, ఇవాళ ఉదయం 10 గంటలకు గరిష్టంగా AQI 656 పాయింట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాగా, ఢిల్లీలో 'ఎయిర్ ఎమర్జెన్సీ' ప్రకటించిన విషయం తెలిసిందే.