విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో ఈ నెల 16 నుంచి జనగణనపై అవగాహన కార్యక్రమాలు:  కమిషనర్ కేతన్‌గార్గ్ 
➢ జిల్లాలో ఇంటర్ ఫలితాలు విడుదల 1ST ఇయర్‌లో 85%, 2ND ఇయర్‌లో 86% ఉత్తీర్ణత 
➢ నక్కపల్లి మండలంలో తొలిసారి మహిళకు బస్ డ్రైవర్‌గా గుర్తింపు 
➢ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లెేకుండా చూడాలి: హోం మంత్రి అనిత