అందరూ ధైర్యంగా ఉండండి: పూజిత

అందరూ ధైర్యంగా ఉండండి: పూజిత

NLR: జిల్లా నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా పార్టీ, తాను అండగా నిలుస్తామని మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత భరోసా ఇచ్చారు. ముత్తుకూరులోని వైసీపీ కార్యాలయంలో ఆమె పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు విషయాలను నాయకులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని, ఎవరూ అధైర్య పడొద్దని ఆమె సూచించారు.