కేబినెట్ సబ్‌కమిటీ కీలక నిర్ణయాలు

కేబినెట్ సబ్‌కమిటీ కీలక నిర్ణయాలు

AP: కేబినెట్ సబ్‌కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేసింది. లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా 6 ఎకరాలు, IRCTCకి ఎకరం, ఆదాయపన్ను శాఖకు 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్‌కు 0.4ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 71 సంస్థలకు 1050 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.