మద్దతు ధర పెంపునకు మోత్కూరు బీజేపీ హర్షం

BHNG: మోత్కూరు బీజేపీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. మద్దతు ధర పెంపు నిర్ణయం వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుంది అని అన్నారు.