మరోసారి విజృంభిస్తోన్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృభిస్తోంది. BA.3.2 అనే కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్‌కు సికాడా అని నామకరణం చేశారు. ఈ వైరస్ ఇప్పటికే 23కి దేశాలకు విస్తరించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు తెలిపాయి. ఈ వేరియంట్‌లో తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లో ఇది విస్తరించింది.