కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఓర్వకల్లు మండలంలో VOAలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
★ తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్స్ భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
★ వెల్దుర్తి మండలం చెరుకులపాడులో ఆటో, బైక్ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
★ నంద్యాల మార్కెట్ యార్డ్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్