'లైంగిక వేధింపులు పట్ల అప్రమత్తం'

'లైంగిక వేధింపులు పట్ల అప్రమత్తం'

SKLM: లైంగిక వేధింపులు పట్ల విద్యార్థినీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కే.హరిబాబు అన్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఉన్న KGBV పాఠశాలలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యవివాహాలను నిషేధించేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన ఎంతైనా అవసరమని ఆయన తెలియజేశారు.