మీ మొబైల్ పోయిందా..? వెంటనే ఫిర్యాదు చేయండి.!

మీ మొబైల్ పోయిందా..? వెంటనే ఫిర్యాదు చేయండి.!

HYD: మీ మొబైల్ పోయిందా..? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.