VIDEO: ప్రపంచ మహాసభలలో సినీ నటులు సందడి

VIDEO: ప్రపంచ మహాసభలలో సినీ నటులు సందడి

కోనసీమ: అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ మహాసభల్లో ఆదివారం సాయంత్రం సినీనటులు సందడి చేశారు. బ్యాండ్ మేళం హీరో, హీరోయిన్లు హరీష్ రోషన్, శ్రీదేవి స్టేజ్‌పై డ్యాన్స్‌లు వేస్తూ యువతను ఉర్రూతలూగించారు. అమలాపురం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా సీనియర్ నటుడు సుమన్ కూడా సందడి చేశారు. అనంతరం వాడపల్లి వెంకన్నను దర్శించుకున్నారు.