మార్కాపురంలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

మార్కాపురంలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోల భీమునిపాడులో మంగళవారం రాత్రి 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇంఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని, మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడానిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.