ఒప్పంద అధ్యాపకులకు కౌన్సెలింగ్

ఒప్పంద అధ్యాపకులకు కౌన్సెలింగ్

CTR: చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో ఒప్పంద అధ్యాపకుల కౌన్సెలింగ్‌ను గురువారం నిర్వహించారు. జిల్లాలోని 50 మంది ఒప్పంద అధ్యాపకులకు 2025-26 విద్యా సంవత్సరానికి సర్వీసును పునరుద్ధరిస్తూ.. వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర సమక్షంలో ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఏడాది పాటు విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జేసీ వారికి సూచించారు.