స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ సెక్రెటరీ బిశ్వత్ రాజా మహంతి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో బుధవారం నిర్వహించిన 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.