VIDEO: ప్రభుత్వానికి గత పాలకులు ధన్యవాదాలు చెప్పాలి: మంత్రి
NLG: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చితికిపోయిన వ్యవస్థను గాడిలో పెడుతూ.. అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్నమన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న తమ ప్రభుత్వానికి గత పాలకులు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.