మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ వెల్ టెక్నాలజీ
MDCL: మేడ్చల్ పరిసర ప్రాంతాలలో మంచినీటి కోసం ప్రజలు బోర్లు వేస్తున్నారు. అనేక చోట్ల వేసవి కాలంలో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హైడ్రాలజిస్టులు, అండర్ గ్రౌండ్ ఇంజనీర్లు ఓపెన్ వెల్ టెక్నాలజీ అమలు చేస్తున్నారు. దీని ద్వారా కచ్చితంగా నీరు ఏ ప్రాంతంలో ఉందని గుర్తించొచ్చన్నారు.