దివ్యాంగులకు రేపు క్రీడా పోటీలు

దివ్యాంగులకు రేపు క్రీడా పోటీలు

PDPL: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రేపు (బుధవారం) GDK-GM కాలనీ మైదానంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.