సచివాలయం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థలో అనేక మార్పులు చేసిందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి స్పష్టం చేశారు. గురువారం కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో నూతన సచివాలయం భవనాన్ని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలసి ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులొ ఉంటూ మెరుగైన సేవలను అందించాలని సూచించి సూచించారు.