VIDEO: ఛార్జీలు పెంచాలంటూ రాపిడో కెప్టెన్ల నిరసన

VIDEO: ఛార్జీలు పెంచాలంటూ రాపిడో కెప్టెన్ల నిరసన

GNTR: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాపిడో కెప్టెన్లు శాంతియుత నిరసన చేపట్టారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా రేటు కార్డును వెంటనే సవరించాలని వారు కోరారు. కనీస ఛార్జీని రూ. 30కి పెంచాలని, నైట్ సర్చార్జ్‌తో పాటు అదనపు కిలోమీటర్లకు స్పష్టమైన రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.