ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం

BDK: చర్ల మండలం కలివేరు గ్రామంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నందు అన్నప్రసాద కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా నిర్వహించారు. అనంతరం ప్రజలకు అన్నప్రసాదం వడ్డించారు.