జిల్లాలో కలెక్టర్ తమీమ్ అన్సారియా చివరి మాటలివే.!

జిల్లాలో కలెక్టర్ తమీమ్ అన్సారియా చివరి మాటలివే.!

ప్రకాశం: జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. బదిలీల్లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారియా తన వీడ్కోలు సభలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కలెక్టర్ వీడ్కోలు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారి అంటే సంపన్నులకు సేవ చేయడం కాదు అని పేర్కొన్నారు.