రూ.2.23 కోట్లతో అదనపు గదులును ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: హిరమండలం కేజీబీవీ స్కూల్ అదనపు భవనాల గదులు రూ .63.35 లక్షల,జూనియర్ కాలేజీ అదనపు వసతి గదులను రూ .1.కోటి 60 లక్షలు తో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం అత్యుత్తమ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.