వరి నూర్పును పరిశీలించిన కలెక్టర్
VZM: వేపాడ మండలం అన్నదాత సుఖీభవ పీ.ఎం. కిసాన్ రెండో విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తిరుగు ప్రయాణంలో సోంపురం గ్రామంలో తన వాహనాన్ని అపారు. పంటపొలంలోకి నేరుగా వెళ్ళి నూర్పును సిద్ధంగా ఉన్న వరి కుప్పను పరిశీలించారు. రైతులు ఎంతో పెట్టుబడి పెట్టీ తన వరి పంటను నూర్పు ఆనంతరం కల్లంలో భద్రపరుచుకొంటారని గుర్తు చేశారు.