ఓపివాడలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమం

ఓపివాడలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమం

SKLM: బూర్జ మండలం ఒప్పివాడ వెంకంపేటలో "బడి పిలుస్తుంది" కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు పాల్గొని, ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరించారు. ప్రైవేట్ స్కూలుకు దీటుగా చదువు నేర్పిస్తారని, నాణ్యమైన విద్యతోపాటు ప్రభుత్వం కల్పించే పథకాలు అందుతాయని తెలిపారు.