'కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'

'కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'

AKP: నాతవరం మండలంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వైసీపీ మండల అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు అన్నారు. శనివారం నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం తమపై, తమ పార్టీ సానుభూతిపరులపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, తప్పుడు కేసులు బనాయించి వారిని భయభ్రాంతులను చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అన్నారు.