2026 హజ్ యాత్రకు హాజీలకు లక్ష ఆర్థిక సహాయం

2026 హజ్ యాత్రకు హాజీలకు లక్ష ఆర్థిక సహాయం

NTR: 2026 హజ్ యాత్రకు వెళ్లే ప్రతి హాజీకి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. ఈ సహాయం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే హాజీలకే వర్తిస్తుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.