శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

VZM: జిల్లాలోని సారిపల్లి పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎ .ఆర్. దామోదర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణకు వచ్చే కానిస్టేబుల్‌లకు  క్రమశిక్షణతో కూడిన శిక్షణకు అందించేందుకు కావలిసిన మౌలిక వసతులు త్వరతగతైన చేపట్టాలన్నారు. శిక్షణ కేంద్రంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ సౌమ్యలత ఉన్నారు.